నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల ఉపాధ్యక్షులు అయినా ఎడ్లపల్లి నర్సింహారావు గృహప్రవేశ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి.
ఈ కార్యక్రమంలో మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, జిల్లా సీనియర్ నాయకులు , తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి ,ఎట్టి జగదీష్, సొసైటి వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశా నాగరమేష్ ,మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం,రాజుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు, జిల్లా నాయకులు కర్రీ శ్యాంబాబు, జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, నర్సింహసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్ ,పార్టీ నాయకులు చల్లగురుగుల తిరుపతి, హుసేన్, రాజసాహెబ్,నిమ్మగడ్డ ప్రవీణ్, అయూబ్,బుట్టో, కర్రీ శ్రీను,బండ్ల మధుప్రసాద్, గొడుగు నరేష్,కమలాపురం గ్రామ సోషల్ మీడియా ఇంచార్జ్ బీస సాంబయ్య ,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,తదితరులు పాల్గొన్నారు.
