నేటి గదర్ న్యూస్ ప్రతినిథి మంగపేట
మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన గడ్డం సంతోష్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా గ్రామ యువత బుచ్చంపేట గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయగా వెంటనే స్పందించి దాతల ద్వారా వచ్చిన నగదు 22,000/- రూపాయలను సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆయన కూతురు అవని పేరుపై పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ పేపర్ ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దెల లక్ష్మయ్య, ఉగ్గుమల్ల గణేష్, మండల రమేష్, పిట్టల బాలక్రిష్ణ, ఈసంపెల్లి సురేందర్ బూర్గుల శంకర్, నక్క యాకయ్య, నాగుల సతీష్, పిట్టల సతీష్, బొడ్డు వీరన్న, పన్నాల నాగరాజు, నాగెల్లి పరశురామ్, పల్లె విక్రమ్ పొన్నెబోయిన నగేష్, ఈసంపెళ్లి సురేందర్ గ్రామ పెద్దలు తదితరులు పాలోన్నారు.
Post Views: 12