+91 95819 05907

ఏజెంట్ల వ్యవస్థను తొలగించాలని సోమవారం మెదక్ కలేక్టర్ కార్యాలయం లో ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 10.

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణిలో ఎమ్మార్పీఎస్ నాయకులు మెదక్ జిల్లా అధికారి ఆర్టిఏ డిటిఓ వెంకట్ స్వామి పై తక్షణమే చర్యలు తీసుకొని విధులనుంచి తొలగించాలని కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఏజెంట్ల వ్యవస్థను తొలగించాలని డిమాండ్ చేశారు.
మెదక్ రవాణా శాఖలో రాజ్యమేలుతున్న అవినీతిని
పట్టించుకోవడంలేదని జిల్లా కలెక్టర్ కు వివరించారు.
విధుల్లో అనధికార వ్యక్తులు అన్నింటా వారిదే పెత్తనం అంతట చెలరేగిపోతున్నారని గత 12 సంవత్సరాలుగా వీరిపై చర్యలు లేవన్నారు ఇకనైనా కలెక్టర్ స్పందించాలన్నారు.ఏజెంట్లు అధికారులకు నడుమ మధ్యవర్తిత్వం వారి ద్వారానే డబ్బు వసూళ్లు తెలిసినా పట్టించుకోని మెదక్ జిల్లా ఆర్టిఏ ఉన్నతాధికారులు లైసెన్సుల జారీ ఏజెంట్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ కార్యనిర్వాహక మెదక్ జిల్లా అధ్యక్షులు అస్త్రగళ్ల బాలరాజ్ మాదిగ,అధ్యక్షులు. ఎంఎస్ఎఫ్ నాయకులు సంజీవులు సంపత్ కుమార్ టిఎంఆర్పిఎస్ శ్రీనివాస్ ప్రభాకర్ సంజీవులు కృష్ణ నర్సింలు డిమాండ్ చేస్తూ గత 12 సంవత్సరాల నుండి
రవాణా శాఖలో అంతులేని అవినీతి రాజ్యమేలుతోంది. పట్టించుకునే నాధుడే కరువయ్యారు ప్రైవేట్ వ్యక్తులే అధికారులుగా చలామణి అవుతూ విధులు నిర్వర్తిస్తున్న తీరు విస్తుగొల్పుతోంది. వారి చేతుల్లోనే కీలక పైళ్లు, వాటిపై నెంబర్ల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. లాగిన్ ఐడీ, పాస్ వర్డ్స్ కూడా ఉండటం ఇందుకు నిదర్శం రవాణా శాఖలో కొందరు అధికారులు బినామీ వ్యక్తులను నియమిం చుకుని వారి ద్వారానే ఏజెంట్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు ఉన్నతమైన అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు ఏళ్ల తరబడిగా ఈ అక్రమ లైసెన్స్ జారీ కొనసాగుతున్నప్ప టికీ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంపై కమిషన్ల కకృతి కారణంగానే జాప్యం జరుగుతుందని అన్నారు ఆర్టిఏ బినామీ వారి కనుసన్నల్లోనే ఇదంతా ఇంత అవినీతి జరుగుతుంటే జిల్లా కలెక్టర్ గారు పట్టించకపోవడం కారణంగానే అనధికారికంగా బినామీ ఏజెంట్లు ఇచ్చే లైసెన్సుల ద్వారా నిరుద్యోగ జీవితాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోతున్న జిల్లా యంత్రాంగానికి పట్టింపు లేదన్నారు పూర్తిగా లైసెన్సుల ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేయాలని ఇప్పటికైనా గుర్తుతెలియని వారు లైసె న్స్ కార్యకపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ వ్యక్తులతో విధులు నిర్వహిస్తున్న కారణమైన కారకులైన జిల్లా రవాణా అధికారులపై వీరికి అండగా నిలిచే వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు అనంతరం డిమాండ్ చేశారు.
ఇకనైనా యువత తన డ్రైవింగ్ లైసెన్స్ విధానాల పట్ల పూర్తి అవగాహన ప్రభుత్వ ద్వారా పరచాలన్నారు ఎవరికి అవగాహన లేని కారణంగానే మెదక్ రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతి నిలయంగా మారింది ఇకనైనా అరికట్టేందుకు ప్రభుత్వం నిఘా ద్వారా ఎన్ని సంస్కరణలు తీసుకువస్తున్నా అధికారుల లంచాల వసూళ్ల పనితీరు మారడం లేదన్నారు అవినీతిని అంతకంతకూ ప్రోత్సహించే కార్యాలయ సిబ్బందిని గుర్తించాలన్నారు ఇకనైనా బినామీ ఏజెంట్ల వ్యవస్థను నియంత్రించకుంటే నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల పట్ల లారీలు ఇతర వాహనాలను ద్వారా పొందే ఫిట్నెస్ సర్టిఫికెట్లు లైసెన్స్లను పూర్తిస్థాయిలో గుర్తించాలన్నారు అనధికారికంగా లైసెన్సులు ఇచ్చే బ్రోకర్లపై నిబంధనల నియంత్రణ లేకపోవడం వలన ఏజెంట్ల సిబ్బంది విచ్చలవిడిగా చెలరేగుతున్నారని వారు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

జగన్నాధపురం – గోకినపల్లి R&B రోడ్డు విస్తరణ కొరకు 25 కోట్ల నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి జగన్నాధపురం నుండి గోకినపల్లి వరకు 19 కిలోమీటర్ల మేర విస్తరించిన R&B రహదారి అభివృద్ధిలో భాగంగా మత్కేపల్లి-జగన్నాధపురం R&B రోడ్డు నుండి మత్కేపల్లి గ్రామం మున్నేరు నది

Read More »

14 నెలలోనే మెదక్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చా: ఎమ్మెల్యే మైనంపల్లి

*పది సంవత్సరాల లో చేయని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో 14 నెలలలోనే మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం జరుగుతుందని విద్య వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ మెరుగుపరచడం జరుగుతుంది.* మెదక్

Read More »

జీవితంపై విరక్తి చెంది యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 11:- మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం నాడు వట్టపు స్వామి వయస్సు (32) సంవత్సరాలు వృత్తి వ్యవసాయం తండ్రి ఆగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు

Read More »

 Don't Miss this News !