నేటి గదర్ కరకగూడెం:మండల పరిధిలోని కొత్తూరు గ్రామనికి చెందిన ఊషం.వెంకటేశ్ కి చెందిన సెల్ ఫోన్ పోగొట్టుకోని పోలిస్ స్టేషను లో పిర్యాదు చెయ్యగా సీఐఆర్ పోర్టల్ ద్వారా ఆ పోన్ గుర్తించి బాధితుడికి అందజేసిన ఎస్ఐ ఎ రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవ్వరైనా తమ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, దోంగతానలకు పాల్పడిన సీఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవడం ద్వారా మరల ఆ పోన్ తిరిగి పొందే అవకాశం ఉంటుందనీ తెలిపారు.ఎవరైనా సెల్ ఫోన్లు, ఇతర వస్తువులు దొరుకుతే పోలిస్ స్టేషను లో ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ రైటర్ దుర్గరావు పాల్గొన్నారు.
Post Views: 57