అత్యవసరం ఆయితే బయటికి ఎవ్వరూ రాకూడదు
నేటి గదర్ కరకగూడెం:గత రెండు, మూడు రోజులనుండి ఎడతెరప లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు,వర్రెలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కరకగూడెం ఎస్ఐ ఎ రాజేందర్ తన సిబ్బందితో కలసి వాటిని పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలకు తగు జాగ్రత్తలు, సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన అయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు ఎప్పటికీ అప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే వరదలకు చేపలకు వెళ్ళడం, వాగులు,వంకలు, వర్రెలు దాటండం వంటివి చెయ్యకుడాదని తెలిపారు.విపరీతంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉంటు ఏదైనా సమస్యలు ఉంటే పోలిస్ శాఖ వారికి సమాచారం అందించాలి అంటె 8712682102 పోన్ నెంబర్ కి సమాచారం అందించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 29