నేటి గదర్, ములుగు ప్రతినిధి:
ఎటూ రి నాగరం, హనుమకొండ ప్రధాన రహదారిపై గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వ్ చెట్టు విరిగి పడింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బంది ,ఆధికారు లు లారీకి తాడు కట్టి తొలగించి సమస్యను పరిష్కరించారు. కాగా కొంత మంది సిబ్బంది చెట్టును నెట్టడానికి ప్రయత్నం చేస్తుండగా ఇంకా కొంత మంది సిబ్బంది సెల్ ఫోన్ లో అదృశ్యాలను చిత్రీకరించడానికి ఆసక్తి చూపారు. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న కొంతమంది క్లిక్ అనిపించారు. సమస్య పరిష్కారం కన్నా… విధి నిర్వహణ మరిచి ఫారెస్ట్ సిబ్బంది ఫోటోలు తీస్తున్న వైనాన్ని పలువురు చర్చించుకున్నారు.
Post Views: 81