నేటి గదర్ న్యూస్,చేగుంట:P
రాష్ట్రంలోని రైతులకు 2 వ విడతగా 7 వేల కోట్లు రైతు రుణమాఫీ చేస్తున్న తెలంగాణ రైతు బాంధవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ తెలిపారు 2వ విడతలో రూ. లక్ష నుండి 1. 50 లక్షల మధ్య రుణాలు మాఫీ కానున్నాయని అన్నారు దీంతో ఆరున్నర లక్షల మంది రైతులకు లబ్ధి చేరుతుందని తెలిపారు తెలంగాణ రైతాంగానికి 2వ విడత రుణమాఫీ చేస్తున్న ఆర్థిక శాఖ మాత్యులు బట్టి విక్రమార్క గారికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలంగాణ రైతన్నల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోనే ప్రజా ప్రభుత్వానికి రైతులు అండగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు భాగ్యరాజ్ విజ్ఞప్తి చేశారు
Post Views: 28