నేటి గదర్ వెబ్ డెస్క్:
విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్ గుంజీలు
విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో మార్పు కనిపించట్లేదని బొబ్బిలి మండలం పెంట జడ్పీ పాఠశాల హెచ్‌ఎం రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
Post Views: 13