నేటి గదర్ న్యూస్,పినపాక:
లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 76