+91 95819 05907

భద్రాచలం :ఆ Mla ఘాటు కామెంట్స్ .నేను BRS పార్టీ లోకి వెళ్లడం అంటే ఆత్మహత్య సదృశ్యమే

★బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నైతిక విలువలు లేవు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించుకొని ఆనందం పొందుతాడా..?

★మళ్లీ ఎలా ఆ పార్టీలోకి వెళ్తా..? బిఆర్ఎస్ లోకి వెళ్ళడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు

★తనపై పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాలపై స్పందించిన : భద్రాచలం MLA తెల్లం వెంకట్ రావు..

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
తెలంగాణ అసెంబ్లీ ఏమైనా బిఆర్ఎస్ క్యాంపు కార్యాలయంగా భావిస్తున్నారా..? సహచర శాసనసభ్యులు పలకరించారు కదా అనే సదుద్దేశంతో స్నేహపూర్వకంగా మాట్లాడితే బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు దొంగ చాటున తీసిన ఫోటోను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకోవడం ఆ పార్టీ విధానాలకు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నైతిక విలువకు నిదర్శనం.. నా భద్రాచలం ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, భద్రాచలం అభివృద్ధే అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ వాళ్లు సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నట్లు చేస్తున్నవి తప్పుడు ప్రచారాలు మాత్రమే వారు మండిపడ్డారు. అలాగే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తా అంటూ వారు ఘాటుగా స్పందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

జంగాలపల్లి గ్రామంలో నిర్వించిన వైద్య శిబిరం మరియు అవగాహన సదస్సు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు జిల్లాలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పరిధిలోని జంగాలపల్లి గ్రామాన్ని, నిమ్స్ వైద్య బృందము సందర్శించింది. మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న

Read More »

 Don't Miss this News !