నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్ మేడ్చల్ జిల్లా బ్యూరో ఆగస్టు 1;
జిసిఎస్ వల్లూరి ఫౌండేషన్ నిర్వహించబో ప్రతిష్టాత్మకమైన గొప్ప అవార్డ్స్ డాక్టర్
సర్వేపల్లి రాధాకృష్ణ136 జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే గొప్ప కార్యక్రమం. ఈ సంవత్సరానికి గాను హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను గుర్తించి, ముఖ్యంగా ఉపాధ్యాయులకు బెస్ట్ నేషనల్ టీచర్స్ అవార్డ్స్ ఇవ్వబోతుంది మా సంస్థ వల్లూరు ఫౌండేషన్. అదేవిధంగా దీనిలో రియల్ ఎస్టేట్ అవార్డ్స్, దళిత రత్న అవార్డ్స్, మెన్స్ ఎక్స్లెన్సు అవార్డ్స్ ను దీనితోపాటు జరగబోయే కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అతిరథమహారధులు, సినీ ఇండస్ట్రీ ముఖ్య మన ముఖ్య నాయకులు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వీరి ద్వారా నిష్ణాతులైన వ్యక్తులకు పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పనిసరిగా ఆగస్టు 15 లోపుగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. వివరాలకు 9959320221, 9849313367, ఈ నెంబర్ లకి పోన్ కాల్ లేదా మీ వివరాలు వాట్సాప్ పంపి రిజిస్ట్రేషన్ చేయగలరు.
