+91 95819 05907

అల్లూరి జిల్లా అరకువేలి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.

నేటి గదర్ న్యూస్ ఆగస్ట్ 09:

*ఆదివాసుల హక్కులు చట్టాలు అమలుపరచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారు!!!.*

*కాంగ్రెస్ పార్టీ తోనే ఆదివాసీల అభ్యుదయం అభివృద్ధి సంక్షేమం సాధ్యం.!*

*ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదివాసి నాయకురాలు పాచిపెంట శాంతకుమారి.!*

*అల్లూరి సీతారామరాజు జిల్లా.!*
*తేదీ:- 09-08-2024(శుక్రవారం)*
అరకువేలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఈ 2024వ సం” ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు *ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి రాష్ట్ర చైర్పర్సన్ శ్రీమతి పాచిపెంట శాంత కుమారి.!* ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆదివాసీ సంస్కృతి కార్యక్రమాలు దింసా నృత్యం నిర్వహించి కేక్ కటింగ్ చేయడం జరిగింది, శ్రీమతి పాచిపెంట శాంత కుమారి మాట్లాడుతూ.! ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసి ప్రజానీకానికి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసి ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచ ఆధివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నారు. అలాగే గిరిజన ద్రోహులైన వివిధ నాయకులకు, వివిధ పార్టీలకు ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు మన ప్రాంత గిరిజనప్రజలకు తెలియజేసే నైతిక విలువలున్నాయా? అని ప్రశ్నిస్తున్నాం అని అన్నారు. ఒక వైపు గిరిజన హక్కులు, చట్టాలు ప్రభుత్వం కాలరాస్తుంటే వత్తాసు పలికినది మీరు కాదా?.. ఇది రక్షించే పాలకులే భక్షించారనేది వాస్తవం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంకో వైపు గిరిజన ప్రాంతపు సహజ సంపద కార్పోరేట్ శక్తులకు ప్రభుత్వం ధారాదత్తం చేస్తుంటే మీరు ఏవిధమైన ప్రతిచర్యగా స్పందించకపొగా వారి కుట్రలో తమ భాగస్వామ్యం ఉన్నది నిజం కాదా? అని తీయబడ్డారు. అయితే పదవుల కోసం గిరిజన అస్తిత్వాన్ని నాశనం చేయాలనుకోవడం మీ దుర్మార్గపు రాజకీయాలకు పరాకాష్ట కాదా అని ప్రశ్నిస్తున్నాం అన్నారు. గిరిజనులపై బోయా, వాల్మీకి కులాలను ప్రభుత్వం కలపాలనుకుంటే మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. జాతి ద్రోహానికి ఒడిగాడుతున్నామనే కనీస భావన మీకు కలగలేదా?ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆదివాసీ ప్రజలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారో? అయితే పదవుల కోసం గిరిజన అస్తిత్వాన్ని నాశనం చేయాలనుకోవడం మీ దుర్మార్గపు రాజకీయాలకు పరాకాష్ట కాదా అని ప్రశ్నిస్తున్నాం అన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ వాస్తవాస్తవాలను తెలుసుకొని కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా కలిసి మెలసి మన ఆదివాసీల హక్కులు చట్టాలు సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణపై దృష్టి పెట్టాలని జీవో నెంబర్ 3 పై స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ పై 100% ఆదివాసీల చట్టాలు అమలుపై దృష్టి సాధించాలని ఆదివాసీల హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకుఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు .

ఈ కార్యక్రమంలో పాచిపెంట చిన్నస్వామి, ఏం ప్రేమ్ కుమార్ గొల్లోరి జగన్నాథం మజ్జి అద్దు గుంజుడి సుబ్బారావు జంపరంగి వెంకట బాబు చట్టారి సాయిబాబా పి. గంగాధర్ సమర్డి బంగరాజు కొర్ర మితుల బలబద్దర్ జి మంగు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !