+91 95819 05907

అన్నోజిగూడ దివ్యాంగుల కాలనీలో జెండా వందన సంబరాలు

★దివ్యంగుల కాలనీలో మువ్వన్నెల జెండా రెపరెపరలతో అంబరాన్నంటిన సంబరాలు

★న్నోజిగూడ దివ్యాంగుల కాలనీలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా బ్యూరో (ఆగస్టు 15);

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ దివ్యాంగుల కాలనీలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి, పదో వార్డు కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ లు ముఖ్య అతిథులుగా హాజరై దివ్యాంగుల కాలనీలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి జెండా వందనం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాలగోని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. దివ్యాంగుల కాలనీ
ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు.

ఈ సందర్భంగా కాలనీ గౌరవ సలహాదారులు మొక్క ఉపేందర్ మాట్లాడుతూ..
దేశ స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగదనుల స్ఫూతికి అంజలి ఘటిస్తూ వాడి స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి ప్రజలందరూ పునరంకితులవ్వాలంటూ..ఆకాంక్షిస్తూ.. దేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీ గౌరవ అధ్యక్షులు మొరిగాడి నరసింహ గౌడ్, గౌరవ సలహాదారులు ఎస్ అంకాలప్ప, అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల లింగమలు యాదవ్, మహిళా అధ్యక్షురాలు మీసాల లక్ష్మి, గౌరవ సలహాదారు మొక్క ఉపేందర్ గౌడ్, ఎం రాంబాబు, దాసరి బాబు, జానీ, జనరల్ సెక్రెటరీ ఇప్పల బాల నరసయ్య, పి శతకోటి, ఎలగొండ బిక్షపతి, సీనియర్ నాయకులు మైస మైసయ్య, అశోక్, బాలమణి, భాస్కర్, తిరుపతి రెడ్డి, కార్యవర్గ సభ్యులు అంజి, గోపి దివ్య, సంతోష, వెంకటేష్, అనుష తదితర దివ్యాంగుల కాలనీవాసులందరూ పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !