నేటి గదర్ డుంబ్రిగూడ 20 Agu న్యూస్:
మృతి చెందిన చిన్నారుల
కుటుంబలకు 10లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి గిరిజన సంఘం డిమాండ్.ఈ సందర్భంగా గిరిజన సంఘం
జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ స్థానిక మండల విలేకరులతో మాట్లాడుతూ మైదాన ప్రాంతం అనకాపల్లి జిల్లా కోటవురట్ల
మండలం కైలాస పట్నంలో క్రిస్టియన్ చర్స్ అధ్యర్యంలో నడుపుతున్న అనాథ పాఠశాల వసతి గృహంలో ఉంటు సమీపంలో ఉన్న
వివిధ పాఠశాలో చదువు తున్నారు.తేది.18.8.2024. ఆదివారం ఉదయం కల్తీ ఆహారం తినడం వల్ల సుమారు 17 మంది గిరిజన విద్యార్థులు వాంతులు.విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు ఇందులో ముగ్గురు
చిన్నారులు .1తాబేలు. జఝావ. 8సం 3వతరగతి 2.కొర్రా.సద్దు.6సం.1వతరగతి
3.గెమ్మెలి.భవాని.8సం.3వతరగతి. మృతి చెందగా మరో 17మంది వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అస్వస్థతకు గురైనవిద్యార్థుల కు మెరుగైన వైద్యం అందించాలి.మృతి చెందిన చిన్నారుల కుటుంబ లకు ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థుల మరణానికి కారకులైన బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన
డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు తామర్ల.పాపారావు. చెడ్డ. బలరాం.చెడ్డ.లోక నద్దాం. కీల్లో.ద నేశ్.పాల్గొన్నారు.