నేటి గదర్ డుంబ్రిగూడ న్యూస్:
అల్లూ రిసీతారా మరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం రంగిలిసింగి పంచాయతీ కింజేరు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరం లో కుజ్జ భంగి, బెడ్డగుడ,కేంజేరు,కూడాబీరు, రంగిలిసింగి, గ్రామ లకు చెందిన
సుమారు150మంది ని డాక్టర్ పి.రాంబాబు గారు రక్తపరిక్ష దగ్గు,జ్వరాలు చర్మవ్యాధులతో బాధ పడుతున్న రోగులకు ఇంజక్షన్,సిలన్ బాటిల్,మందులు పంపిణీ చేసి వైద్యసేవలు అందించారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది,గిరిజన సంఘం నాయకులు, పి.మోహన్ దాస్, పి.డొంబు, కె.దాసు,వి.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 27