★ కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ.. నేటి విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరు
★రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరు
★నిందితుల గైర్హాజరుపై అసహనం వ్యక్తం చేసిన నాంపల్లి కోర్టు
★నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు
★అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డితో సహా నిందితులందరికీ కోర్టు ఆదేశం
Post Views: 20