+91 95819 05907

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తిరుపతి లడ్డూని కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది…! కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర క్షేత్రం తిరుమలలో ఇటీవలి కాలంలో హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో ఉద్దేశపూర్వకంగా ఆవు కొవ్వూ, పంది కొవ్వూ, చేప నూనెలను కలపి లడ్డూను కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీయడం జరిగింది, ఈ విషయాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కి పిలుపునివ్వడం జరిగింది, విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లా లోని వివిధ మండలాల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, మాతృశక్తి, దుర్గావాహిని, ధర్మప్రసార్, సామాజిక సమరసతా, RSS కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నా చౌక్ వద్ద ఆందోన నిర్వహించి, ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం ముందుక చేరుకుని తిరుపతి లడ్డూని కల్తీ చేసిన దోషులను శిక్షించాలంటూ, దేవాదాయ శాఖ ను రద్దు చెయ్యాలంటూ, దేవాలయాలను ధర్మిక బోర్డ్ కు అప్పజెప్పాలంటూ, దేవాలయాలలో అన్యమత ఉద్యోగులను తొలగించాలంటూ.. ధర్నా నిర్వహించడం జరిగింది, అనంతరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ గారు, విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు గారు, విభాగ్ బజరంగ్దళ్ సంయోజక్ రాము లోనియా గారు, విభాగ్ మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు, జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు రామాయణం శర్మ గారు, జిల్లా ఉపాధ్యక్షులు దారా రమేష్ గారు, జిల్లా కార్యదర్శి గంగాధరి సీత గారు, జిల్లా సహ కార్యదర్శి భూక్యా రమేష్ గారు, జిల్లా సంఘటన కార్యదర్శి చిట్టెంశెట్టి లక్ష్మయ్య గారు, జిల్లా ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ వింజమూరి మురళీకృష్ణ గారు, జిల్లా బజరంగ్దళ్ సంయోజక్ చింటేశ్వర్ గారు, జిల్లా బజరంగ్దళ్ సహ సంయోజక్ కొమ్ము నరేష్ గారు, జిల్లా బజరంగ్దళ్ సహ సంయోజక్ కూసన సాగర్ గారు, బజరంగ్దళ్ జిల్లా సాప్తాహిక్ ప్రముఖ్ శ్రీరామోజు మధుసూదన చారి, జిల్లా మాతృశక్తి సంయోజిక శ్రీమంతుల పార్వతమ్మ గారు, జిల్లా ధర్మప్రసార్ ప్రముఖ్ రాయల చందర్ రావు గారు, జిల్లా ధర్మప్రసార్ సహ ప్రముఖ్ రామడుగు రామకృష్ణ గారు, జిల్లా సామాజిక సమరసతా ప్రముఖ్ గొడ్ల రాజయ్య గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండెబోయిన రామకృష్ణ గారు, RSS జిల్లా సంఘ చాలక్ పిల్లి రాజేశ్వరరావు గారు, RSS జిల్లా కార్యవాహ పార్థసారథి గారు, విశ్వహిందూ పరిషత్ పాల్వంచ ప్రఖండ కార్యదర్శి భూక్యా మోహన్ గారు, బజరంగ్దళ్ పాల్వంచ ప్రఖండ సంయోజక్ రామగిరి ప్రసాద్ గారు, బజరంగ్దళ్ పాల్వంచ ప్రఖండ సహ సంయోజక్ యాదగిరి గారు, పాల్వంచ ప్రఖండ మాతృశక్తి సంయోజిక మందా వెంకటరమణ గారు, కొత్తగూడెం బజరంగ్దళ్ సంయోజక్ కిరణ్ గారు, కొత్తగూడెం నగర సత్సంగ ప్రముఖ్ అత్తులూరి రాము గారు, చుంచుపల్లి బజరంగ్దళ్ సంయోజక్ సీర మహేష్ గారు, భాజపా జిల్లా మాజీ కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాస్ కుమార్ గారు, భాజపా జిల్లా అధికార ప్రతినిధి భేమల్ జైన్ కుమార్ మరియు బీజేపీ పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ గడ్డం శ్రీను, బానోత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా లోని భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, అశ్వారావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, కొత్తగూడెం, ఆళ్ళపల్లి, ఇల్లందు మండలాల నుండి అనేకమంది విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !