+91 95819 05907

ఆదివాసి ఉద్యమ నేత భగవాన్ బీర్సాముండా జయంతి వేడుకను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి అధికారికంగా నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

*తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సుతారి.నాగేశ్వరరావు*
నేటి గద్దర్ కరకగూడెం: ఆదివాసీ ఉద్యమ నేత భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనను గుర్తించే అధికారికంగా జన్మదిన వేడుకలను నిర్వహించినందుకు అధికారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యమ వందనాలతో ధన్యవాదాలు తెలుపుతున్నానని తుడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు సుతారి నాగేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా మండల పరిధిలోని సమత్ మోతె (గొల్లగూడెం )గ్రామపంచాయతీలో భగవాన్ బిర్శా ముండా 150 వ జయంతి సందర్భంగా పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు స్వయంపాలన కావాలనే డిమాండ్ తో జరిగిన పోరాట ఫలితంగా ఏజెన్సీ ప్రాంతాలలో పంచాయతీరాజ్ చట్టం 1994 ని వర్తింప చేయకుండా దిలీప్ సింగ్ భూరియా కమిషన్ వేసి ఆ కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంత పంచాయతీరాజ్ చట్టం 1996 చేసింది.ఈ చట్టం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో పేర్కొన్న గ్రామాలకు వర్తిస్తుంది దీనినే పేసా చట్టం అని అంటారని తెలిపారు. అలాగే ఈ చట్టం ద్వారా ఆదివాసీ గ్రామాలలో ప్రజల సాంప్రదాయలు, ఆచారాలు, వారి సంస్కృతి,సామాజిక వనరులతోపాటు ప్రభుత్వ పథకాలు, వన సంరక్షణసమతులు తదితర కార్యక్రమాలు గుర్తింపు లబ్ధిదారులు ఎంపిక చెయ్యం మద్యపాన నిషేధం మత్తు పదార్థాల అమ్మకాల క్రమబద్దీకరణ చెయ్యడం చెయ్యాలని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతి సెక్రటరీ విజయ్,డియర్ డిపో సెల్స్ మెన్ కుంజా.దశరధం గ్రామపెద్దలు ఇర్ప.సత్యం,మల్కం.రాంబాబు,తోలెం క్రిష్ణ,మోడెం.రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !