నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం నగరంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రభుత్వం చేయిస్తున్న కుటుంబ సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నారు..తన నివాసానికి వచ్చిన సర్వే అధికారులకు ఆయన పూర్తిగా సహకరించారు.వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన వారికి సమాధానం ఇచ్చారు..ఈసందర్భంగా రాయల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సర్వే అధికారులకు సహకరించాలని కోరారు..ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం,కేతినేని వేణు,పాలకుర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..
Post Views: 20