నేటి గదర్ న్యూస్,
పోలీస్‌శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్రవేశారు
ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేశారు.
డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు చేశారు
-ఏపీ కొత్త డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
ఏపీ డీజీపీగా నా శక్తి మేర పనిచేస్తా.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చర్యలుంటాయి
ఫ్రెండ్లీ పోలీసింగ్, టెక్నాలజీ కొనసాగిస్తాం-గుప్తా.
Post Views: 25