నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి
వైరా :ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని పినపాక బ్రిడ్జి సమీపంలో టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి పల్టీ కొట్టిన టాటా ఏసీ వాహనం
ప్రమాద సమయంలో ఆటోలో సుమారు 15 మంది కూలీలు
పొద్దుటూరు. తూటికుంట్ల గ్రామాలకు చెందిన కూలీలు గా గుర్తింపు
ముగ్గురు కూలీలకు గాయాలు
తప్పిన పెను ప్రమాదం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post Views: 22