రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని పాత కట్టెలను పిడకలను తీసుకొచ్చి పేర్చి కామదహన కార్యక్రమాన్ని బుధవారం రాత్రి పెద్ద ఎత్తున నిర్వహించారు.చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఈ హోలీ పండుగ వేడుకలను ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ రేపు శుక్రవారం హోలీ పండుగను ఆనందోత్సవాల మధ్య మున్సిపాలిటీ ప్రజలు మండల ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు.
Post Views: 68