నేటి గదర్ న్యూస్, కరకగూడెం: మండల కేంద్రంలోని నందీశ్వర రైస్ మిల్లులో డిప్యూటీ తహసిల్దార్ సివిల్ సప్లై గుంటి. శివకుమార్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 – 25 సంవత్సరానికి 3,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నందీశ్వరి రైస్ మిల్లుకు ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని దీనిలో భాగంగా 870 మెట్రిక్ టన్నులు రైస్ సివిల్ సప్లై కి అప్పగించారని ఇంకా 2130 మెట్రిక్ టన్నుల రైస్ ను సివిల్ సప్లై కి ఇవ్వవలసి ఉందని ఆయన తెలిపారు.
Post Views: 234