నేటి గదర్ న్యూస్, చర్ల ప్రతినిధి:
భద్రాచలం మంగళవారం నాడు తెలంగాణ అటవిశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ కి ఇచ్చి అనంతరం మీడియాకు విడుదల తెలియజేస్తూ గోండ్వానా సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారే అడవిని ధ్వంసం చేస్తూ అడవి దొంగలతో కుమ్మక్కై నెల నెల మామూలు తీసుకుంటూ అడవిని మొత్తం ధ్వంసం చేస్తున్నారని అలాంటి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు
ఉన్నతాధికారులు వాస్తవాలను పరిశీలించాలని అలాగే కింది వారి రిపోర్టర్ ను ఏ మాత్రం పాజిటివ్ గా తీసుకోవద్దని ఎందుకంటే తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పూణే వరప్రసాద్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ జేఏసీ రాష్ట్ర నాయకులు ఇర్ఫా ప్రకాష్ శరెం సాయికిరణ్ పాల్గొన్నారు.
Post Views: 473