+91 95819 05907

వన్యప్రాణుల సంరక్షణకు సర్వే చేపట్టిన ఫారెస్ట్,ఆర్ అండ్ బి అధికారులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 4:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో హైదరాబాద్ స్పెషల్ పార్టీ ఫారెస్ట్ అధికారులు మరియు ఆర్ అండ్ బి అధికారులు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.రామాయంపేట మండల పరిధిలోని అక్కన్నపేట,తోనిగండ్ల అటవీ ప్రాంతంలో మంగళవారం నాడు సర్వే చేపట్టిన హైదరాబాద్ స్పెషల్ పార్టీ పారెస్ట్ అటవీ అధికారి ప్రవీణ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వన్య ప్రాణుల సంరక్షణ కోసం రోడ్డు అవతలి వైపు నుండి ఈవతల వైపుకునకు వన్యప్రాణులు వెళ్లేందుకు అండర్ పాసులు నిర్మాణం చేపట్టే విధంగా తాము నేషనల్ హైవే అధికారులు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా వన్యప్రాణులను రక్షించేందుకు తాము రేంజ్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాలలో వన్యప్రాణులకు అటవీ ప్రాంతం చుట్టు ఫెన్సింగ్ నిర్మాణం కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా వాటిని సంరక్షించే దిశగా తాము అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.ఆమె వెంట మెదక్ డీఎఫ్ఓ జోజి,రేంజ్ అధికారి మనోజ్ కుమార్,రామాయంపేట పారెస్ట్ రెంజ్ అధికారి విద్యాసాగర్,సాంకేతిక నిపుణులు మహేందర్,ఆర్ అండ్ బి అధికారులు మరియు పారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !