నేటి గదర్ న్యూస్:
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు.
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం.
పీసీసీ కు నాయకులు,కార్యకర్తలు నుంచి వస్తున్న ఫిర్యాదులు
ఇటీవల మల్లన్న బిసి కులఘనన పైన పలు అంశాలపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడిన విషయం తెలిసిందే.
Post Views: 17