దానం నాగేందర్ ఇంట్లో సమావేశమైన ఫిరాయింపు ఎమ్మెల్యేలు
ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది
స్పీకర్ కార్యాలయం నోటిసులతో ఏం చేయాలన్నదానిపై దానం ఇంట్లో సమావేశం
న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపై చర్చిస్తున్న ఎమ్మెల్యేలు
అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చిన నోటీసుకు, సుప్రీంకోర్టుకు ఏ విధమైన సమాధానం ఇవ్వాలి అనే అంశాలపై చర్చలు
Post Views: 25