పార్టీ మారిన ఇస్నాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్‌రెడ్డి
పార్టీ విప్ జారీ చేసినా మాధవి ఉల్లంఘించిందని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
Post Views: 3








