నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం
ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్ సెంటర్‌లో చేరిన విద్యార్ధిని(16)
అనంతరం అక్కడే బాత్రూములో బిడ్డకు జన్మనిచ్చి.. తన తల్లితో కలిసి పసిబిడ్డను చెత్తబుట్టలో పడేసిన విద్యార్ధిని
గమనించి పోలీసులకు సమాచారమిచ్చిన స్కానింగ్ సెంటర్ సిబ్బంది
Post Views: 7








