రేపు కొడంగల్ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సమరశంఖం పురించనున్నారు. కోస్గిలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా తలపెట్టింది. టిఆర్ఎస్ మహా ధర్నా వివరాలను వెల్లడించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రేపటి (ఫిబ్రవరి 10, 2025) షెడ్యూల్ వివరాలు.
Post Views: 59