నేటిగద్దర్ న్యూస్,ముదిగొండ :
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అండ్ ఆర్ధిక విద్యుత్ శాఖ మాత్యులు మరియు మల్లు భట్టి విక్రమార్క సిఫారస్ తో మన బాణాపురం గ్రామానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గుండాల శనశివయ్య మొక్క నవీన్ బాణాల పుల్లమ్మ వీరికి బాణాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరికంటి వెంకటేశ్వర్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుండాల వెంకటప్పయ్య బాణాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అండ్ గ్రామ మాజీసర్పంచ్ ఆవుల రమా లక్ష్మారెడ్డి మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు గుండాల పెద్ద శివయ్య చెట్టు కృష్ణ తదితరులు ఈ చెక్కులు పంపిణీ చేసినారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాణాపురంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రజల మధ్య అందుబాటులో ఉంటూ మన ఉప ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ఈ గ్రామ ప్రజలకు సహాయం చేయటం జరుగుతున్నది
Post Views: 213