నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు.
హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి 13 సాయంత్రం 6 గంటల నుండి మార్చి 15 ఉదయం 6 గంటల వరకు పోలీస్ శాఖ సూచనలు పాటించాలన్నారు.
◆ ఇతరులపై బలవంతంగా రంగులు చల్లడం
◆ గుంపులుగా వాహనాలు తిప్పడం వంటి చర్యలు చేయకుండా సంతోషంగా పండుగ చేసుకోవాలని అప్రకటనలో పోలీసులు కోరారు.
Post Views: 57