నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం జిల్లా
ఏసీబీ వలలో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లా.
లైసెన్స్ జీరాక్స్ కాపీ ఇచ్చేందుకు రూ 1500 లంచం తీసుకుంటు ఉండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్.
Post Views: 324