★ మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కమిటీలు ప్రకటించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు
BRS పార్టీ నిర్మాణంలో భాగంగా గులాబీ యువసైన్యం మణుగూరు మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక ఐనందున మీడియా ముఖంగా ప్రకటించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మంగళవారం తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలని కిందిస్థాయి సమస్యలు పార్టీ ద్రుష్టికి తీసుకు రావాలనే ఉద్దేశంతో ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకోవడం వలన పార్టీకి లాభం జరుగుతది అనే ఆలోచనతో మణుగూరు పట్టణాన్ని నాలుగు ఏరియాలుగా విభజించి నాలుగురు అధ్యక్షులు ఒక మండల అధ్యక్షులులను ప్రకటిస్తున్నాను … వీరు ఎక్కువమంది యువతను పార్టీకి గత తెలంగాంణ తొలి ముఖ్యమంత్రి గౌ.KCR గారి ప్రభుత్వ కార్యక్రమాలను భవిషత్ పార్టీ లో యువకులకు అనేక అవకాశాల పట్ల అవగాహన కల్పించి 100 వందలాది మంది గులాబీ యువసైనికులను తయారు చేయుటకు శక్తి వంచన లేకుండా కృషిచేస్తారని ఆసిస్తూ ….. ఎంపికైన మిత్రులందరికీ జిల్లా /పినపాక నియోజక BRS పార్టీ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ………రానున్న కాలంలో పార్టీ నిర్మాణంలో ప్రజాసమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిస్కార మార్గం చూపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రాజీలేని పోరాటం చేయాలని కోరుచున్నాను అతి త్వరలోనే అన్ని పూర్తీ కమిటీలను ప్రకటిస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను ….
1. బోసెట్టి . రవి మండల అధ్యక్షులు
2. గుర్రం.సృజన మణుగూరు ఏరియా అధ్యక్షులు
3.ఆవుల. శ్రీనివాస్ బండారుగూడెం ఏరియా కమిటీ అధ్యక్షులు
4. పెండ్యాల. శ్రీధర్ సమితిసింగారం ఏరియా అధ్యక్షులు
5. గాజుల.కార్తిక్ పీవీ కాలనీ ఏరియా అధ్యక్షులు ఎంపికైనందున పత్రికా ప్రకటన విడుదల చేయనైనది రేగా తెలిపారు.