తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల రాము చిత్రపటానికి నివాళులు.
నేటి గదర్ న్యూస్, చింతకాని :
పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన ఖమ్మం పట్టణ తెలుగుదేశం నాయకులు బండ్ల రాము మృతి పట్ల పలువురుఆయనచిత్రపటానికినివాళులర్పించారు.కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేలుకుంట్ల శ్రీనివాసరావు,మండలసిపిఎం నాయకులు వత్సవాయి జానకి రాములు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కంచుమర్తిరామకృష్ణ,ఉపాధ్యాయ పెన్షనర్ సంఘం నాయకులు అంబటి శాంతయ్య,కంచుమర్తి పుల్లయ్య, అలవాల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సామినేని అప్పారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తన్నీరు శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాతూరి రాము తదితరులు నివాళులర్పించారు.
Post Views: 6








