+91 95819 05907

అశ్వారావుపేటలో అంబరాన్నంటిన కేసీఆర్ బర్త్‌డే వేడుకలు

​రోగులకు పండ్లు పంపిణీ.. కొత్త కౌన్సిలర్లకు ఘన సన్మానం: పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక నాయకుడు కాసాని చంద్రమోహన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో నాయకులు కేక్ కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సేవా దృక్పథంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా విజయం సాధించిన అభ్యర్థులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఓటమి చెందిన అభ్యర్థులు నిరాశ చెందవద్దని, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జుజ్జూరి వెంకన్న బాబు, టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, కాసాని చంద్రమోహన్ దంపతులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంక ప్రసాద్, యూఎస్ ప్రకాష్ రావు, రవి కిరణ్, వగ్గెల పూజ, మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, నారం రాజశేఖర్, మోటూరి మోహన్, బాలి కిరణ్, సోమని రమేష్, ఆరేపల్లి గోవింద్, చిక్కం మాధురి, గోపాలకృష్ణలతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, మహిళా కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని సందడి చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

దమ్మపేటలో మిన్నంటిన కేసీఆర్ జన్మదిన వేడుకలు

దమ్మపేటలో మిన్నంటిన కేసీఆర్ జన్మదిన వేడుకలు ​ప్రజల మనిషి కేసీఆర్: రోగులకు పండ్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 17:

Read More »

అశ్వారావుపేటలో అంబరాన్నంటిన కేసీఆర్ బర్త్‌డే వేడుకలు

​రోగులకు పండ్లు పంపిణీ.. కొత్త కౌన్సిలర్లకు ఘన సన్మానం: పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల

Read More »

ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన ‘ధృవతార’గా నిలిచిన కేసీఆర్

తెలంగాణ రాజకీయ చరిత్రను ‘కేసీఆర్‌కు ముందు.. కేసీఆర్ తర్వాత’ అని విభజించవచ్చు. ఫిబ్రవరి 17న జన్మించిన ఆయన, కేవలం ఒక నాయకుడిగానే కాకుండా, ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన

Read More »

8 హంగ్ మున్సిపాలిటీలకు అబ్సర్వర్లను నియమించిన కాంగ్రెస్ AICC ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

8 హంగ్ మున్సిపాలిటీలకు అబ్సర్వర్లను నియమించిన కాంగ్రెస్ AICC ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ Post Views: 8

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ

*ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ* *పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని కోరిన మంత్రి తుమ్మల* – తిరుమలలో తెలంగాణ రాష్టానికి 5 ఎకరాల స్థలం

Read More »

అధికారం కోసం జెండాలు అజెండాలను పక్కనపెట్టి న ఆ రెండు పార్టీలు: బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు ధ్వజం

తెలంగాణలో అధికారం కోసం జెండాలు అజెండాలను పక్కనపెట్టి అధికార పీఠం కోసం @INCTelangana , @BJP4Telangana ఎంతలా దిగజార్చవచ్చో నేడు నిరూపించాయి అని టిఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ద్వజమెత్తారు. మార్పు

Read More »

 Don't Miss this News !