నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల నూతన ఎంపీడీఓ గా రాఘవరపు రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో మాట్లాడుతూ…మండల అభివృద్ధి కి శాయశక్తులా కృషి చేస్తానని, అన్ని పక్షాల రాజకీయం నేతలు, వివిధ సంఘాలు,ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఎంపీపీ గుమ్మడి గాంధీ నూతన ఎంపీడీవోకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 145