నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
డీప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ,ఎఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి, వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ సమక్షంలో కొత్తగూడెం మున్సిపాలిటీ లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ కండువాలు కట్టి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో జాయిన్ అయిన కౌన్సిలర్లకి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Post Views: 93