*ఈ నెల 20న
సుదర్శన్ 35 MM థియేటర్ కి రావాల్సిందే
*తెలంగాణ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బలుగురి దుర్గయ్య
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ(BSP) చీప్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తో కలిసి వీక్షించాలి అని అనుకుంటున్నారా? ఈనెల 20న హైదరాబాద్లోని సుదర్శన్ 35 MM థియేటర్ కు రావాలని BSP తెలంగాణ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బలుగురి దుర్గయ్య ఆదివారం ఒక ప్రకటన లో కోరారు.ఈ సినిమాను RS ప్రవీణ్ సార్ తో కలిసి ఉచితంగానే వీక్షించవచ్చునని ఆయన తెలిపారు.హైదరాబాద్
RTC X రోడ్ లోని సుదర్శన్ 35 MM థియేటర్ లో సాయంత్రం 5గంటల కు సినిమాన ప్రదర్శించబడినని తెలిపారు. ఆసక్తి గలవారు తమ పేరును నమోదుకోసం స్వేరోస్ నెట్వర్ తెలంగాణ రాష్ట్రం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ ని సమొరదించాలని సూచించారు.
Post Views: 94