+91 95819 05907

జానంపేట లో మత్తు బాబుల వెకిలి చేష్టలు

మత్తులో జోగుతున్నారు
* అశ్లీలం గా ప్రవర్తిస్తున్నారు
* మత్తుబాబుల వెకిలి చేష్టలతో భయభ్రాంతులకు లోనవుతున్న జానంపేట ప్రజలు
* పోలీస్ లు గతంలో కౌన్సిలింగ్ ఇచ్చిన మారని చేష్టలు
* పోలీసులు వారి చేష్టలకు చెక్ పెట్టాలని వేడుకుంటున్న గ్రామస్తులు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(పినపాక): ఆ గ్రామంలో యువకులు మత్తులో జోగుతున్నారు. అది మధ్యమా లేక మరి ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్నారా తెలియాల్సింది. ఆ మత్తులో వారు పలు ఇళ్లలోకి చొరపడి ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారు.వారి వెకిలి చేష్టలకు సంబంధించిన విజువల్స్ నేటి గదర్ న్యూస్ సేకరించింది.బాధితులు, వీడియో విజువల్స్ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో ఓ రైతు ఇంట్లో వ్యక్తి చొరబడినట్లుగా సీసీ కెమెరా విజువల్స్ లో సోమవారం అర్ధరాత్రి రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో ఓ యువకుడు ఇంటి పరిసరాలను పరిశీలించాడు. ఎవరు గుర్తుపట్టని విధంగా మోకాని కి చేతులు అడ్డం పెట్టుకోవడమే కాకుండా టీ షర్ట్ ను సైతం మొఖం మీద కప్పుకోవడం జరిగింది. మత్తులో ఉన్న మైకంలో ఆ యువకుడు నీచాతి నీచంగా ప్రవర్తించాడు. మాటలు చెప్పడానికి వీలులేని విధంగా ప్రవర్తించడంతో అదృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఒక్క యువకుడి కాకుండా కొంతమంది యువకులు మత్తులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులకు గతంలో ఏడూళ్ళ బయ్యారం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు లేదు. ఇళ్లలో ఎవరు లేని సమయాన సీసీ కెమెరాలు ముందుకు వచ్చి వికృత చేష్టలకు పాల్పడడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ అధికారులు దృష్టి సారించి సైకో లకు తగిన బుద్ధి చెప్పాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !