నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:బీ.ఆర్.ఎస్ అధినేత, మాజీ సీఎం
కెసిఆర్ ఆశీర్వాదంతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న సందర్భంగా ఎంపీ వద్దిరాజు ని భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం హైదరాబాద్ లోని ఎంపీ వద్ధిరాజు స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలిచ్చి, శాలువాలతో సత్కరించి ఎంపీ రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థి గా రవిచంద్ర కు బీ ఆర్ ఎస్ అధినేత కెసిఆర్అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 107