నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేంద్ర జన్మదిన సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జనరల్ సెక్రెటరీ. కొదుమూరి దయాకర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి. పుష్ప గుచ్చాన్ని అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదల్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్ష్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదల్ జనరల్ సెక్రెటరీ కోదుమూరు కోటేశ్వరరావు, చండ్రుగొండ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చాపలమడుగు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 57