నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పోలీస్ స్టేషన్ లో నూతన CI గా బాధ్యతలు స్వీకరించిన అలెం రాజువర్మ ను మంగళవారం ఆదివాసీ యువకుల ఆధ్వర్యంలో పుష్పగుచ్చం,శాలువతో ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సోడి పృద్వి,సుందర్ కిషోర్,రాజేష్,వినయ్ ,ప్రశాంత్ కృష్ణ ,పవన్ సాయి ,నవీన్ ,సురేష్,వెంకట్,
తదితరులు పాల్గొన్నారు.
Post Views: 124