నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఎటపాక మండలంలో అక్షయ ఫంక్షన్ హాల్ లో బాణోత్ రాముడు కుమారుడు జయంత్ వెడ్స్ రజిత వివాహ రిసెప్షన్ కి మాజీ చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బోధవైన బుచ్చయ్య , బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు మంగళవారం హాజరై నూతన వధు,వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ మండల జాయింట్ సెక్రటరీ బొంబోతుల రాజీవ్ , యూత్ అధ్యక్షులు గాడి విజయ్ , యూత్ సెక్రటరీ ఆకుల వెంకట్ , ఉపాధ్యక్షులు పుల్లగిరి నాగేంద్ర ,గాడి రాజేష్ , వేముల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32