నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన సిఇఓ గా భాద్యలు స్వీకరించిన S. ప్రసునా రాణి ని మంగళవారం ములకపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి ,పలువురు ఇతర మండలాల జెడ్పీటీసీ లుమర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ZPTC సున్నం నాగ మణి మాట్లాడుతూ…సర్పంచ్ ల పదవి కాలం ముగిసి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జెడ్పీ సిఇఓ స్పందించాలని కోరినట్లు తెలిపారు.
Post Views: 93