నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభకు నామినేషన్ వేసిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రేణుకా చౌదరి(కాంగ్రెస్),అనిల్ కుమార్ యాదవ్(కాంగ్రెస్), వద్దిరాజు రవిచంద్ర(బీ. ఆర్.ఎస్)భరి లో నిలువుగా ఆయా స్థానాలకు ఒక్కక్క అభ్యర్థి ఉండడం తో ఈ సీ ఆయా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించింది
Post Views: 172