*నేను కొట్టలేదు.. నా చేయి మాత్రమే తగిలిందన్న ఏసీపీకిషోర్ కుమార్
నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: ములుగు జిల్లా తద్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పార్కింగ్ విషయమై భక్తులపై ఏసిపి దాడికి పాల్పడినట్లు బాధితులు విలేకరులకు తెలిపారు .వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ – సమ్మక్క సారలమ్మ జాతరలో పార్కింగ్ విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తిపై పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ చేయి చేసుకున్నట్లు, అడ్డుకోబోయిన శ్రీనివాస్ భార్య పద్మినిని కూడా కొట్టడంతో దంపతులు ఏడుస్తూ ఆందోళన చేశారు.ఈ విషయం తెలుసుకునిపోలీసు ఉన్నత అధికారులు ఏసీపీని వివరణ కోరగా తాను కొట్టలేదని, తన చేయి తాకిందని తెలిపాడు.
Post Views: 158