నేటి గదర్ న్యూస్, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంగారెడ్డి లోని ఓ హాస్పిటల్ లో శుక్రవారం ఉదయం పరామర్శించారు . కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు . ఈ సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు . చాలా భవిష్యత్తు ఉన్న నందిత చిన్న వయసులోనే మృతి చెందడం ఆమె కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వెలవచ్చారు .కాగాపటాన్ చెరు ORR పై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్ ప్రమాదం లో అదుపుతప్పి డివైడర్ ను XL6 కారు.ఢీ కొట్టిన సంఘటన లో కారు లో ప్రయాణిస్తున్న కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం విధితమే.
Post Views: 81