ఫ్లాష్.. ఫ్లాష్..💥💥💥రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నేటి గదర్ ప్రతినిధి,జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామానికి చెందిన గోగుల నరసింహారావు (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 496