+91 95819 05907

KARAKAGUDEM: *మొక్కుబడిగా స్కూలుకు వస్తున్న టీచర్లపై చర్యలు తీసుకోవాలి* – *సిపిఎం డిమాండ్*

నేటి గదర్ న్యూస్ , పినపాక : కరకగూడెం మండలం లోని పలు స్కూళ్లలో టీచర్లు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారని మధ్యాహ్నం రెండు మూడు గంటలకే స్కూలు మూసివేసి ఇంటికి వెళ్తున్నారని అటువంటి టీచర్లకు ఏజెన్సీ అలవెన్సులు ఇతర అలవెన్సులు నిలిపివేసి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు డిమాండ్ చేశారు మండల కేంద్రంలో అనంతరం పరిధిలోని పలు స్కూల్ లను సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటలకే కొన్ని స్కూళ్లు మూసివేసారని మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బంద్ చేస్తున్నారని ఇలా కొనసాగితే విద్యార్థులకు చదువు ఎలా వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన నెలకొందని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే సక్రమంగా చదువు రాదనే అపోహ ఉందని దాని మార్చటం బ్రహ్మ దేవుడు దిగివస్తే తప్ప మారుతుందా అని మండలంలో విద్యావ్యవస్థ అలా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై స్పందించదు ఈ మండలానికి ఎంఈఓ ను నియమించరు అని చాలా స్కూళ్లలో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ స్పందించే అధికారులు లేకపోవడంతో ఇలా జరుగుతుందని వారు తీవ్రంగా దుయ్యబట్టారు విద్యా వ్యవస్థను మార్చేందుకు అధికారులు పాఠశాలలను సందర్శించేలా పాఠశాలలపై నిఘా ఏర్పర్చాలని వారన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !